కథలాపూర్
బాధిత కుటుంబాలను పరామర్శించిన చల్మెడ

viswatelangana.com
May 28th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని సిరికొండ కు చెందిన సంజన, గడ్డం గంగు, మ్యాదరి బాబులు మృతి చెందగా వారి కుటుంబాలను చల్మెడ లక్ష్మీ నరసింహారావు పరామర్శించారు. వారి వెంట దొప్పాల జలంధర్, బత్తుల నరేష్, కేసరి సాయన్న, రవి, నర్సయ్య, దశ గౌడ్, ముజీబ్, కిషోర్, రవీంధర్, కిరణ్, లింబాద్రి తదితరులున్నారు.



