కొడిమ్యాల
మండల పరిషత్ కార్యాలయం కొడిమ్యాల ముసాయిదా

viswatelangana.com
February 4th, 2025
కొడిమ్యాల (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఎంపీడీవో స్వరూప అధ్యక్షతన గ్రామ పంచాయతీల ఎన్నికల కు సంబంధించి ఓటర్ జాబితా అదనపు చేర్పుల తో ముసాయిదా ప్రకటించడమైనది అని. దీనిపై పార్టీల మండల అధ్యక్షులు నాయకులతో ముసాయిదా సమావేశం చేయడం జరిగింది. ఈ సమావేశంలో నాయకులు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు



