కథలాపూర్
మంత్రిని కలిసిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కాయితి నాగరాజు

viswatelangana.com
June 28th, 2025
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
ఎస్సి ఎస్టీ&మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్స్మాన్ కుమార్ ని మంత్రి అయిన మొదటి సారి కలిసి సాలువతో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన కథలాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాయితి నాగరాజు



