కొడిమ్యాల
ఈ సంవత్సరం మామిడికాతలో తీవ్ర వ్యత్యాసం

viswatelangana.com
March 8th, 2025
కొడిమ్యాల (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని పూడూరు గ్రామంలో ప్రతి సంవత్సరము మామిడి తోటలు విరగబూసినా, చివరికి పూత అంతరాలిపోయి, తోట మొత్తంలో ఒకటి రెండు చెట్లు మాత్రమే కాయడం, రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు రెండు మూడుసార్లు మామిడి తోటకు మందులు స్ప్రే చేసిన పూత ఆగకపోవడంతో ఈ సంవత్సరం చాలా నష్టపోతున్నామని అది ఈ సీజన్లో తోటలో రెండు మూడు చెట్లు కాషాయని ఈ సంవత్సరం పూర్తిగా కాయకపోవడం పూడూరులోని మామిడి చెట్లు రెండు విరగ కాయడంతో ఉపాధి హామీ కూలీలు వెళ్లే రహదారిలో, చూపర్లను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.



