రాయికల్
మామిడి తోట దగ్ధం
viswatelangana.com
May 27th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణానికి చెందిన దమ్ము మోహన్ రెడ్డి మరియు ఆర్మూర్ శేఖర్ కు చెందిన మామిడి తోటలో సుమారు 30 చెట్లు కాలిపోయినవి లక్షల్లో నష్టం వాటిలిందని బాధితులు పేర్కొన్నారు



