మెట్ పల్లి
మురికి కాలువ లో పసికందు మృత దేహం
viswatelangana.com
May 27th, 2024
మెట్ పల్లి (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని మినీ స్టేడియం ప్రక్కన గల ప్రధాన మురికి కాలువలో కొట్టుకువచ్చిన పసికందు మృతదేహం. అవాంచిత గర్భాన్ని తొలగించి మురికి కాలువలో పడవేసినట్లు అనుమానిస్తున్న స్థానికులు.



