రాయికల్

మృతుని కుటుంబానికి ఆర్థిక చేయూత

viswatelangana.com

May 26th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :

యునైటెడ్ వారియర్స్ యూత్ కొత్తపేట గ్రూప్ సభ్యులు మ్యాడరపు అనిల్ మృతి కి చలించి మృతుని కుటుంబానికి 8,000/- రూపాయలు ఆర్థిక సహాయం అందించారు వారు మాట్లాడుతూ ఇది చాలా బాధాకరం అని వాహనాలు నడిపే వారు జాగ్రత్తగా నడపాలని హెల్మెట్ ధరించాలని మద్యం సేవించి వాహనాలు నడుపకూడదు అని అన్నారు దాతలు ఎవరైనా స్పందించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని మా గ్రూప్ తరుపున ముందు ముందు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేపడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో సర్పంచిమాజీ సర్పంచి రాజేశం గౌడ్ ఉప సర్పంచ్ రాజశేఖర్ రెడ్డి నాయకులు ప్రవీణ్ శేఖర్ యూత్ సభ్యులు శ్రీనివాస్ ఉదయ్ తిరుపతి సుదీప్ ప్రవీణ్ రాజు నాగరాజు అక్షయ్ తదితరులు పాల్గొన్నారు

Related Articles

Back to top button