మెట్ పల్లిమేడిపల్లి
మెట్పల్లి డిఎస్పీ ఉమామహేశ్వరరావు ని మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ అంబేడ్కర్ యువజన సంఘం జిల్లా నాయకులు

viswatelangana.com
April 10th, 2024
మెట్ పల్లి (విశ్వతెలంగాణ) :
మేడిపల్లి (విశ్వతెలంగాణ) :
మెట్పల్లి డి.ఎస్.పి ని మర్యాదపూర్వకంగా కలిసి జిల్లాలో జరుగుతున్న పలు అట్రాసిటీ కేసుల వివరాల గురించి చర్చించి బాధితులకు న్యాయం చేయాలని తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అంగడి ఆనంద్ కుమార్, భీమారం మండల తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు బంగారు దీపక్ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు చిలువేరి వెంకటేష్, నరయ్య, రాజేశం. అంబేద్కర్ యువజన సంఘాల ముఖ్య నాయకులు పాల్గొనడం జరిగింది.



