Uncategorized
రాయికల్ పట్టణంలో పిచ్చి కుక్కల బీభత్సం

viswatelangana.com
May 3rd, 2024
Uncategorized (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని కేశవ నగర్ లో పిచ్చి కుక్కల బీభత్సవంలో 12 మంది నీ గాయపరిచాయి వెంటనే మున్సిపల్ సిబ్బంది తగు చర్యలు తీసుకొని వీరికి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించడం జరిగింది

