మున్సిపాలిటీలో అత్యవసర సమావేశం.

viswatelangana.com
భారతీయ జనతా పార్టీ ప్రతిపక్ష నేతగా పలు అంశాల మీద మున్సిపల్ చైర్పర్సన్ ని ఎమ్మెల్యే ని కమిషనర్ ని అడగడం జరిగింది కోరుట్ల పట్టణంలోని దేవాలయాల భూములను కాపాడాలని వెంటనే దేవాలయ భూములకు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో కంచ ఏర్పాటు చేయాలని కోరారు పట్టణంలో పలు సమస్యలపై స్పందించి వెంటనే పరిష్కరించాలని మున్సిపాలిటీలో కోరుట్ల పట్టణ సమస్యలపై అధికారులను కోరారు దానికి సానుకూలంగా స్పందించిన మున్సిపల్ కమిషనర్ చైర్పర్సన్ ఎమ్మెల్యే మరియు కోరుట్ల పట్టణంలోని మాజీ మంత్రులు కీర్తిశేషులు జువ్వాడి రత్నకరరావు విగ్రహానికి భారతీయ జనతా పార్టీ కూడా ఆమోదం తెలిపారు చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే ని చైర్మన్ ని గతంలో మరియు ఇప్పుడు కూడా కోరరు దానికి సానుకూలంగా స్పందించి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాము అని ఎమ్మెల్యే చెప్పడం చాలా సంతోషకరం అని అన్నారు.



