కథలాపూర్
రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

viswatelangana.com
June 19th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర దేశాన్ని ఒక్కతాటిపైకి తెచ్చారు బీజేపీ కుట్రలను తిప్పికొట్టి భారత రాజ్యాంగాన్ని కాపాడారు అని అన్నారు కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కాయితి నాగరాజు పీసీసీ కార్యవర్గ సభ్యులు తొట్ల అంజయ్య వెలిచాల సత్యనారాయణ అల్లకొండ లింగాగౌడ్ వెగ్యరపు శ్రీహరి పంబల శంకర్ ఊరుమడ్ల కృష్ణచారి వర్దినేని లింగరావు అంగ మహేష్ పంజల సత్యనారాయణ ఎండి నసర్ మార్గం శ్రీనివాస్ గాండ్ల మోహన్ బుస గంగిరెడ్డి కలికోట సతీష్ అల్లకొండ శ్రీకాంత్ అమెట ప్రేమకుమార్ ధమ్మ తిరుపతి రెడ్డి బోధసు నర్సయ్య కృష్ణ హరి ఎండి మొయినోద్దీన్ తదితరులు పాల్గొన్నారు



