రాయికల్

జగిత్యాల జిల్లాస్థాయి క్రీడా పోటీలకు ఎంపికైన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రామాజీపేట విద్యార్థులు

viswatelangana.com

September 21st, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం రామాజీపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 15 మంది విద్యార్థిని విద్యార్థులు జగిత్యాల జిల్లా స్థాయి క్రీడా పోటీలకు సెలెక్ట్ అయినందున వారిని ప్రధానోపాధ్యాయులు అభినందించినారు వీరు వాలీబాల్ కబడ్డీ ఖో-ఖో మరియు అథ్లెటిక్స్ విభాగాలలో పాల్గొంటారని ప్రధానోపాధ్యాయులు గజ్జెల నరేందర్ మరియు వ్యాయమ ఉపాధ్యాయులు ప్రతాప్ రెడ్డి తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు పాల్గొన్నారు

Related Articles

Back to top button