రాయికల్
వన్యప్రాణిని చంపిన వ్యక్తికి రిమాండ్

viswatelangana.com
March 7th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండలము రాజనగర్ గ్రామానికి చెందిన సభావాత్ రాజన్న ను వన్యప్రాణులను చంపినందున వన్య ప్రాణి సంరక్షణ చట్టం 1972 క్రింద కేసు నమోదు చేసి జగిత్యాల జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కు తరలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాయికల్ అటవీ క్షేత్ర అధికారి టీ.భూమేష్ ఉప క్షేత్రధికారి పి.చంద్రమౌళి బీట్ ఆఫీసర్ రమణారెడ్డి పాల్గొన్నారు



