కోరుట్ల

దుర్గమ్మ బోనాలు

viswatelangana.com

October 8th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

కోరుట్ల పట్టణం శ్రీ దుర్గా దేవాలయం (కాలేజ్ గ్రౌండ్ ) ఆధ్వర్యంలో దేవి శరన్నవారోత్సవాలని పురస్కరించుకొని బోనాల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెండెం గణేష్ మున్సిపల్ కౌన్సిలర్ భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button