భీమారం
బోలా శంకర స్వామి వారి జాతర మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్
viswatelangana.com
February 25th, 2024
భీమారం (విశ్వతెలంగాణ) :
భీమారం మండలం ఈదుల లింగంపేట గ్రామంలో శ్రీ బోలా శంకర స్వామి వారి జాతర మహోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ వేములవాడ సభ్యులు ఆది శ్రీనివాస్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో మేడిపల్లి,భీమారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏనుగు రమేష్ రెడ్డి, సింగిరెడ్డి నరేష్ రెడ్డి, పార్టీ ఉపాధ్యక్షుడు మార్గం నర్సారెడ్డి, డిష్ రాజారెడ్డి, పుప్పల కొమురయ్య, ఎడిమల రాజేందర్, శేఖర్ రెడ్డి, నీరేటి మల్లేశం, నేరెళ్ల సత్తయ్య , కటుకూరి మల్లేశం, యాటమ్ నరహరి, తోట నరేష్, తునికి ఆదిరెడ్డి, నడిపి గంగారం, గుగ్గిళ్ళ గంగారం నరసయ్య,బొడ్డు దామోదర్,ఎల్లాల రాఘవరెడ్డి, మిట్టపల్లి రామారెడ్డి, దొంతుల లింగారెడ్డి, మర్రి పెళ్లి శర్మానందం, వివిధ గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.



