కోరుట్ల
వ్యవసాయ మార్కెట్ కమిటీలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

viswatelangana.com
September 27th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
కోరుట్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ యందు చైర్మన్ పన్నాల అంజిరెడ్డి ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్బంగా అయన చిత్రపటానికి పూలమాల వేసి జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. ఇట్టి కార్యక్రమములో కార్యదర్శి యం. ప్రశాంత్, వైస్ చైర్మన్ పుల్లూరి వెంకటేష్ గౌడ్ అలాగే పాలకవర్గ సభ్యులు ఏనుగు బల్వంత్ రెడ్డి, అల్లాడి శ్రీనివాస్, శ్రీరాముల అమరెందర్, పల్లపు రాజు, పొతుగంటి వెంక గౌడ్, జక్కుల రాజం అలాగే సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



