రాయికల్
శ్రీ గొల్ల కేతమ్మ మల్లికార్జున స్వామి పట్నాలు

viswatelangana.com
March 24th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
రాయికల్ మండలం కట్కాపూర్ గ్రామం వెన్నముద్దల గండి లో గల శ్రీ గొల్ల కేతమ్మ మల్లికార్జున స్వామి పట్న లు ప్రారంభమయ్యాయి మల్లికార్జున స్వామి లగ్నం పట్నం వేశారు .అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని బోనాలు తీశారు మంగళవారం రోజున అగ్నిగుండాలు నాగవెల్లి పట్నం ఉంటుందని ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కట్కాపూర్ రంగసాగర్ కండ్లపల్లి మంగెల యాదవ సంఘం సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.



