రాయికల్
యువకుని దారుణ హత్య

viswatelangana.com
March 8th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం తాట్లవాయి గ్రామంలో జరిగింది ఇదే గ్రామానికి చెందిన నాగేల్లి సురేష్ అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు తలపై బలమైన ఆయుధంతో దాడి చేసి వ్యవసాయ బావిలో పడవేశారు మృతుని తల్లి లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనైనది సంఘటన స్థలాన్ని జగిత్యాల డి.ఎస్.పి రఘు చందర్ రూరల్ సీఐ ఆరిఫ్ అలీ ఖాన్ రాయికల్ ఎస్సై అజయ్ పరిశీలించారు డాగ్ స్క్వాడ్ బృందంతో నేర స్థలం పరిశీలించారు మృతి మృతుని మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది



