కోరుట్ల

సి ప్రభాకర్ గ్రంథాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

viswatelangana.com

January 26th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

75 గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని కోరుట్ల పట్టణంలోని సి ప్రభాకర్ గ్రంథాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు జెండా ఎగరేసి మిఠాయిలు పంపారు అనంతరం రాజ్యాంగ పీఠిక పై ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమానికి గ్రంథాలయ అధ్యక్షుడు చెన్న విశ్వనాథం అధ్యక్షతన వహించారు. రాజ్యాంగ పీఠికను చదివి ఆ పీటికలో ఉన్న అంశాలైన సామ్యవాద లౌకిక గణతంత్ర ఆర్థిక సాంఘిక రాజకీయ న్యాయం మరియు స్వేచ్ఛ సమానత్వం సౌబ్రాతత్వం వంటి అంశాలను చక్కగా వివరించారు. ఈ కార్యక్రమంలో సుతారిరాములు తుక్కారo గంగాధర్ రాజేశం సమీర్ మనోజ్ గ్రంథరాయపాఠకులు తదితరులు పాల్గొన్నారు

Related Articles

Back to top button