రాయికల్
నిండిన మురికి నీరు డ్రైనేజీ

viswatelangana.com
June 21st, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని శివాజీ నగర్ దగ్గర తాతమ్మ గుడి ముందర మురికి కాలువ లో నీరు నిల్వ ఉండడంతో ఆ చుట్టుపక్కల దుర్గంధం వెదజల్లుతుంది, దానితోపాటు దోమలు క్రిమి కీటకాలు తయారయ్యి డెంగ్యూ మలేరియా లాంటి విష జ్వరాలు వ్యాపించే అవకాశం ఉంది దీనికి సమీపంలో ఉండే జగిత్యాల రోడ్డుపై వేలాలమంది రాకపోకలు సాగిస్తారు దాంతో విష జర్వాలు విస్తరణ దీనివలన మరింత జరుగుతుంది, సంబంధిత మున్సిపల్ అధికారులు స్పందించి మురికి కాలువను తక్షణమే శుభ్రం చేసి నీరుకు పోకుండా అడ్డుగా ఉన్న దాన్ని మరమ్మత్తు చేసి ఈ సీజనల్ వ్యాధులు రాకుండా ప్రజలను రక్షించాలని పట్టణ వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు



