రుద్రంగి
సెస్ ఆఫీస్ కు స్థలం కేటాయించాలని ప్రభుత్వ విప్ ను కోరిన సెస్ డైరెక్టర్

viswatelangana.com
October 22nd, 2024
రుద్రంగి (విశ్వతెలంగాణ) :
రుద్రంగి మండల సెస్ కార్యాలయానికి స్థలం కేటాయించవలసిందిగా ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ రుద్రంగి మండల సేస్ డైరెక్టర్ ఆకుల గంగారం కోరారు.. సోమవారం ప్రభుత్వ విప్ ను సెస్ డైరెక్టర్ ఆకుల గంగారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.. ఈ సందర్భంగా రుద్రంగి మండల పరిధిలోని పలు అంశాలపై చర్చించారు