కథలాపూర్
బీజేపీ లో చేరిన తాజా మాజీ పోతారం సర్పంచ్ జెలందర్ పార్టీ కండువా కప్పి స్వాగతం పలికిన ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్

viswatelangana.com
April 12th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
కథలాపూర్ మండల కేంద్రంలోని పలు గ్రామాలలో పర్యటించిన కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్. ఎంపీ ఎలక్షన్స్ ప్రచారంలో మండలంలోని పలు గ్రామాల్లో దూసుకుపోతూ బిజెపి పార్టీలో చేరికలు చేరుపుతూ పోతారం గ్రామంలో ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ మరియు వికాస్ రావు చేతుల మీదుగా పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు కార్యక్రమంలో ప్రతాప్ రామకృష్ణ అజయ్ రావు వెంకటేశ్వర్లు జలంధర్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు



