కోరుట్ల
22 వ వార్డులో హనుమాన్ స్వాములకు అన్నదానం
viswatelangana.com
March 26th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణం లోని 22 వ వార్డులో ఆంజనేయ స్వాములకు మండల దీక్ష 41 రోజులు ప్రతి రోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది.పుప్పాల మనోజ్ కుమార్ దివ్య మరియు సాడిగే మహేష్ అనురాధ లు దాతలుగా ముందుకు వచ్చి తమవంతు సహాయ సహకారాలు అందించి ఆంజనేయ స్వాములకు అన్నదాన కార్యక్రమంలో పాలుపంచుకోవడం జరిగింది.



