మేడిపల్లి

60 సార్లు రక్తదానం చేసిన జిర్డ్స్ స్వచ్ఛంద సంస్థ చైర్మన్ అంగడి ఆనంద్ కుమార్

viswatelangana.com

June 29th, 2024
మేడిపల్లి (విశ్వతెలంగాణ) :

మేడిపల్లి మండల కేంద్రానికి చెందిన తూర్పాటి రవి (అంద కళాకారుడు) గత కొద్ది రోజులుగా రక్తహీనతతో బాధపడుతుండగా ప్రభుత్వ హాస్పిటల్లో చేర్పించగా వైద్యులు ఏ పాజిటివ్ బ్లడ్ అవసరం ఉంది అనగా వారి కుటుంబ సభ్యులు జిర్డ్స్ సంస్థ చైర్మన్ అంగడి ఆనంద్ను సంప్రదించగా ఈ మేరకు స్వయంగా వెళ్లి రక్తదానం చేయడం జరిగింది. అనంతరం రవిని పరామర్శించి వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని ఆయన కోరారు, వీరి వెంట శేఖర్, పింజిరి రాహుల్, తదితరులు ఉన్నారు.

Related Articles

Back to top button