కథలాపూర్
నూతన ఆర్ఎంపి కథలాపూర్ మండల అధ్యక్షుడిగా ఏజీబీ మహేందర్..

viswatelangana.com
March 8th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
కథలాపూర్ మండలంలోని శుక్రవారం రోజున ఆర్ఎంపి, పి.ఎం.పి లా సమావేశం నిర్వహించి నూతన అధ్యక్షులు ఎన్నుకోవడం జరిగింది. నూతన అధ్యక్షులుగా ఏజీబి మహేందర్, ఉపాధ్యక్షుడిగా బత్తిని శ్రీనివాస్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంఘ సభ్యులు తెలిపారు. ఈ నియమక కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్ కార్యదర్శి విజయ్ గౌడ్ కోశాధికారి సురేష్ సలహాదారులు రాజేంద్రప్రసాద్, వ్యాస మహర్షి, జక్కని గణేష్ , శ్రీనివాసరావు, రామాంజనేయులు, ముగ్ధం పాషా గోవర్ధన్, సురేష్ రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.



