రాయికల్
భవాని నగర్ నామకరణము

viswatelangana.com
March 24th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణం రామాజిపెట్ రోడ్డు లో పక్కన ఉన్న కాలనీ గృహ యజమానులు సమావేశం నిర్వహించి కాలనీ పేరు ని భవాని నగర్ గా నిర్ణయించి కమిటీ ఏర్పాటు చేయడం జరిగినది అధ్యక్షులు చౌడరపు లక్మి నారాయణ ఉప అధ్యక్షులు ఏనుగందుల లింగం గౌడ్ కార్యదర్శి పారిపెళ్లి బాలకృష్ణ క్యాషియర్ సింగని రాజ్ కుమార్ కార్యవర్గ సభ్యులు గంప ఆనందం బుచ్చన్న రఫీ శోభ రాణి నవీన్ రాజారెడ్డి నారాయణ గార్లను ఎన్నుకోవడం జరిగింది



