కథలాపూర్
పోతారం యూత్ కాంగ్రెస్ గ్రామ కమిటీ ఎన్నిక

viswatelangana.com
March 25th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం పోతారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ యూత్ కమిటీలు వేయడం జరిగింది.. గ్రామ శాఖ యూత్ అధ్యక్షులుగా అతికెం రవీందర్ గౌడ్ ఉపాధ్యక్షులుగా గాజం నవోధర్,నాగుల సాయి కుమార్ గౌడ్, ఎన్ ఎస్ యు ఐ గ్రామ శాఖ అధ్యక్షులు గా ఇంద్రల సిద్దార్థ్, ఎన్నారై సెల్ గ్రామ శాఖ యూత్ అధ్యక్షులుగా ఉబ్బరవెని రమేష్ యాదవ్, ఉపాధ్యక్షలు గా వంగ గంగాధర్ యాదవ్, క్రీడా శాఖ అధ్యక్షులు గా తలారి రాహుల్ , ఎన్నారై సెల్ కార్యదర్శి గా సిరికొండ సురేష్ లని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు మట్ట గజపు నర్సయ్య పీసీసీ మెంబర్ తోట్ల అంజయ్య ఎంపీటీసీ పులి శిరీష హరిప్రసాద్ గ్రామ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు



