మేడిపల్లి
జన్మదిన వేడుకలు

viswatelangana.com
April 1st, 2024
మేడిపల్లి (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల మాజీ జెడ్పిటిసి కుందరపు జలంధర్, మాజీ ఎంపీపీ కుందారపు అన్నపూర్ణ – రవీందర్, సెటి మెన్ సుదర్శన్ వీరు ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అట్లూరి లక్ష్మణ్ కుమార్ జన్మదిన సందర్భంగా తన నివాసానికి వెళ్లి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి పుష్ప గుత్యాన్ని అందజేశారు.



