భీమారం
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు
viswatelangana.com
April 14th, 2024
భీమారం (విశ్వతెలంగాణ) :
భీమరం మండలం వెంకట్రావుపేట గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దేశానికి చేసిన సేవలు గుర్తు చేసుకున్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ కుల సంఘాలు, గ్రామ పెద్ద మనషులు, మహిళలు, గ్రామ ప్రజలు, యువకులు తదిరులు పాల్గొన్నారు..



