మేడిపల్లి

నిరుపేద కుటుంబాలకు బియ్యం పంపిణీ

viswatelangana.com

April 28th, 2024
మేడిపల్లి (విశ్వతెలంగాణ) :

భీమరం మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందిన మారంపెల్లి ఎల్లవ్వ మహమ్మద్ మీరా సాబ్ గత కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మరణించగా నిరుపేద కుటుంబాలు కావడంతో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఒక్కొక్క కుటుంబానికి 50 కిలోల బియ్యం అందించారు. ఈ కార్యక్రమంలో అజయ్, మబ్బుల్, సయ్యద్, అరుణ్, తిరుపతి తదిరులు పాల్గొన్నారు…

Related Articles

Back to top button