మెట్ పల్లి
జ్ఞానోదయ డిగ్రీ కళాశాల మెట్ పల్లి లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

viswatelangana.com
May 26th, 2024
మెట్ పల్లి (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణానికి చెందిన జ్ఞానోదయ డిగ్రీ కళాశాలకు చెందిన బికామ్ 2007-10 బ్యాచ్ విద్యార్థులు గత కాలపు మధురస్మృతులని మరోసారి మనసారా తలచుకుందాం అంటూ పూర్వ విద్యార్థుల సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ శ్రీనివాస్, ప్రిన్సిపాల్ సంతోష్, వైస్ ప్రిన్సిపాల్ రాజు, పీడీ గంగాధర్, విద్యార్థులు సత్యనారాయణ, నవీన్, శేఖర్, రమేష్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.



