మేడిపల్లి
వెంకట్రావుపేట గ్రామంలో పిడుగు పడి మృతి చెందిన రైతు

viswatelangana.com
June 5th, 2024
మేడిపల్లి (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా భీమరం మండలం వెంకట్రావుపేట గ్రామంలో కొంగ గంగనర్సయ్య అనే రైతు పొలంలో జీలుగులు అల్కుతుండగా పిడుగు పడి గంగనర్సయ్య అనే రైతు మృతి చెందాడు. అతనికి ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు.



