కథలాపూర్
సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించిన ఏఎన్ఎంలు. ఆశ వర్కర్లు

viswatelangana.com
June 25th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
మండలంలోని గంభీర్పూర్ అంబారిపేట గ్రామంలోని ఆశ వర్కర్లు మరియు ఏఎన్ఎంలు ఇంటింటికి తిరిగి పరిశుభ్రతను పాటించాలి అని సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పిస్తూ కుళాయిలలో మురుగునీళ్లు ఉండకుండా చూసుకోవాలి ఇంటి పక్కన చెత్తాచెదరం లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఇంటింటికి తిరిగి అవగాహనా కల్పించిన ఏఎన్ఎంలు ఆశా వర్క కార్యక్రమంలో కార్యదర్శి గ్రామ ప్రజలు పాల్గొన్నారు



