మేడిపల్లి

నూతనంగా ఎన్నికైన మత్స్య పారిశ్రామిక మహిళలకు సన్మానం

viswatelangana.com

June 29th, 2024
మేడిపల్లి (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల కేంద్రం లో మేడిపల్లి గ్రామం లో మహిళ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికైన సభ్యులను శాలువాలతో సన్మానం చేయడం జరిగినది. ఇట్టి కార్యక్రమంలో జగిత్యాల జిల్లా గంగపుత్ర సంఘం ప్రధాన కార్యదర్శి తోకల రవి, జగిత్యాల జిల్లా గంగపుత్ర సంఘం ఉపాధ్యక్షుడు తోకల నరసయ్య , గంగపుత్ర సంఘం మేడిపల్లి మండల అధ్యక్షుడు దేశవేనీ కృష్ణ , గంగపుత్ర సంఘం భీమారం మండల అధ్యక్షుడు తోకల ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ మేడిపల్లి మండల ఫిషరీస్ అధ్యక్షుడు జిల్లా రమేష్, మేడిపల్లి గ్రామం గంగపుత్ర సంఘం అధ్యక్షుడు గడిల గంగాధర్, మహిళ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం కార్యవర్గ సభ్యులు అధ్యక్షురాలు జిల్లా రమ్య, ఉపాధ్యక్షురాలు దేశవేని రమ్య, కార్యదర్శి ఆర్మూరి లత, డైరెక్టర్ తోపారపు రేఖ, తోపారపు మానస, ఆర్మూరి లత, ఐలేని లావణ్య, ఆర్ముర్ సూరమ్మ, దువాక రజిత, కుల సభ్యులు జిల్లా గంగారం, తోపారపు అశోక్, తోపారపు భీమయ్య, తోపారపు శంకరయ్య, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button