రాయికల్
సమయానికి అందుబాటులో లేని డాక్టర్లు

viswatelangana.com
July 2nd, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి యందు 12-30 గంటలకు ఓ యువకుడు మరియు పది మందికి పైగ పేషెంట్స్ ఆసుపత్రి కి వచ్చి వైద్యం అందకా తిరిగి వెళ్లడంతో ప్రజలు రోగులు ఇబ్బందులు పడుతున్నారు ఇటీవల ఓ వ్యక్తి గాయనికి వైద్యం చెయ్యగా ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో గాయం పెరిగి అట్టి రోగి ఇబ్బందులు పడుతున్నాట్లు మాతో తెలిపారు పూర్తి వివరాలు వెల్లడించుట ఆయన ఇష్ట పడ లేదు ఇట్టి విషయం ఆసుపత్రి సుపరిండెంట్ డాక్టర్ రవి నీ వివరణ కోరాగ వైద్యులు అప్పుడే విరామం నిమిత్తం వెళ్లరని డ్యూటీ డాక్టర్ అందుబాటులో ఉన్నారని ఆయన తెలిపారు ఇట్టి విషయం పై తగు విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు



