రాయికల్

కుష్టు వ్యాధి నివారణ పై అవగాహన

viswatelangana.com

January 30th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని మైతాపూర్, వీరాపూర్, రామోజీ పేట గ్రామాల్లో మంగళవారం ఏఎన్ఎం హేమలత, ఆశా కార్యకర్తలు తులసి, మమత, శంకరమ్మ, గంగా కుష్టు వ్యాధి, నివారణ పై అవగాహన కల్పించారు. అనంతరం గ్రామస్తులతో కుష్టి వ్యాధి అవగాహనకు సంబంధించిన ప్రతిజ్ఞ చేపించారు.

Related Articles

Back to top button