అన్ని గ్రామాల సర్పంచుల విరాళాలతో తూర్తి గ్రామంలో విగ్రహాల ప్రారంభోత్సవం
viswatelangana.com
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని తూర్తి గ్రామంలో అన్ని గ్రామాల సర్పంచులు సహాయ సహకారాలతో విగ్రహాలు కొనడం జరిగింది గ్రామంలోని బుధవారం రోజున విగ్రహాల ప్రతిష్టాపన ఇవ్వడం జరిగింది డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం స్ఫూర్తితో యువత యువకులు అంబేద్కర్ గా పోరాడి సమీకరించి జీవితాలను బాగు చేసుకోవడానికి వారి స్ఫూర్తితో నడవాలని యువతకు భవిత స్వామి వివేకానంద ఆలోచన విధానంగా వారి యొక్క సూక్తులతో విగ్రహాలను ప్రతిష్టాభించడం జరిగింది గ్రామంలో ఒక కళను నిప్పింది. గ్రామంలో శాంతియుతంగా నడవాలని విగ్రహాల యొక్క ప్రతిష్టపం గ్రామ సర్పంచ్ శేఖర్ ఉప సర్పంచ్ శ్రీనివాస్ ఐదు సంవత్సరాల పదవి కొనసాగించుకుని బుధవారం పదవి కాలం ముగించుకొని శుభ సందర్భంగా విగ్రహాల ప్రతిష్టాపన జరిపారు కార్యక్రమంలో జెడ్పిటిసి ఎంపీపీ వైస్ ఎంపీపీ అన్ని గ్రామాల సర్పంచులు గ్రామ ప్రజలు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు



