
viswatelangana.com
September 26th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
కోరుట్ల ఐఎంఏ అధ్యక్షులుగా రేగొండ. రాజేష్ ఎన్నికయ్యారు. అదేవిధంగా సెక్రటరీ గా, కటుకం. జగదీశ్వర్, ట్రెజరరీగా గండ్ర.అన్వేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాగా రేగొండ. రాజేష్ ఐఎంఏ అధ్యక్షులుగా ఎన్నిక కావడం ఇది నాలుగోసారి కావడం విశేషం



