జగిత్యాల

కంచే చేనును మేసే చందంగా భ(ర)క్షక బట నిలయం

ఖాకీ దుస్తులు వేసుకుంటే కఠినంగా దూషించవచ్చా..?

viswatelangana.com

October 26th, 2024
జగిత్యాల (విశ్వతెలంగాణ) :

జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రి లో జరిగిన విషయాన్ని ఫిర్యాదు చేయటానికి పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించిన ఓ పౌరున్ని పరుష పదజాలంతో ఇష్టమొచ్చినట్లు బూతులు తిడుతూ ఓ పోలీస్ అధికారి ఆ వ్యక్తి ఫోను లాక్కోవడానికి ప్రయత్నం చేయగా, బాధితుడు నేను ఎలాంటి క్రైమ్ చేయలేదు అని వాదించగా అక్కడే ఉన్న ఓ పోలీసు అధికారి ఈ ******** ను లోపట వేయండి అంటూ బూతులు తిడుతూ, అక్కడే ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందితో ఆ ******* చేతిలో నుండి ఫోన్ ను దౌర్జన్యంగా లాక్కోండి అని, అనధికారికంగా ఆజ్ఞాపించడంపై బాధితుడు ఆవేదనతో ఎవరైనా తిడితే పోలీసులను ఆశ్రయిస్తారు…. కానీ పోలీసులే దురుసుగా ప్రవర్తించి తిడితే ఎవరిని ఆశ్రయించాలి ..? అని వాపోయాడు.

Related Articles

Back to top button