రాయికల్
అన్న ప్రసాద వితరణ

viswatelangana.com
March 3rd, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం కిష్టంపేట గ్రామంలోని శ్రీ రాజ రాజేశ్వర దేవాలయ సన్నిది లో మాలజంగమ కుల మహేశ్వరుల సేవా సంఘం ఆద్వర్యంలో ఘనంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి దర్శనం చేసుకోని అన్న ప్రసాదం స్వీకరించారు.ఈ కార్యక్రమంను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి మాలజంగమ కులమహేశ్వరులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.



