రాయికల్
సన్మానం

viswatelangana.com
March 13th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఆలూరు ప్రాథమిక పాఠశాల లో ఉపాధ్యాయులుగా పనిచేసి బదిలీ పై వెళ్లిన ఉపాధ్యాయిని కవిత కు పాఠశాల ఉపాధ్యాయులు,విద్యాకమిటి, గ్రామస్తులు సన్మానించారు. పిల్లలతో మెదిలిన తీరు,బోధనలో చేసిన కృషిని కొనియాడారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మెక్కోండ రాంరెడ్డి, చిలుక సంజీవ్,పూజిత,స్వరూప, ప్రధాన ఉపాద్యాయులు అక్కనపల్లి సతీష్ ఉపాద్యాయులు సాయికృష్ణ, రమేష్ రెడ్డి, శృతి తదితరులు పాల్గొన్నారు.



