కొడిమ్యాల

మాస శివరాత్రి ప్రత్యేక పూజలు అన్న ప్రసాద వితరణ నిర్వహించారు

viswatelangana.com

April 26th, 2025
కొడిమ్యాల (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా కొడిమ్యాల పట్టణంలో స్వయం భూ గుండ్రప్ప శివాలయంలో మాస శివరాత్రి పురస్కరించుకొని ఆలయంలో శివలింగానికిపంచామృతభిషేకం, లింగాష్టకం అన్నపూజ, మహా హారతి,పక్కనే ఉన్న హనుమాన్ దేవాలయంలో శ్రీ రామ నామ సంకీర్తన, హనుమాన్ చాలీసా. దండకం పారాయణం నిర్వహించి. అనంతరం హనుమాన్ సేవ సమితి ఆధ్వర్యంలో ప్రతి నెల మాస శివరాత్రికి రోజున ప్రత్యేక పూజలు నిర్వహించి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలోపూజారి దెందుకూరి భాస్కర్ పంతులు, హనుమాన్ దీక్ష మాల స్వాములు భక్తులు మాతా సాములు హనుమాన్ సేవాసమితి కమిటీ సభ్యులు పాల్గొన్నారు

Related Articles

Back to top button