కొడిమ్యాల
టీబి ఐఇఎస్ నీ ప్రారంభించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

viswatelangana.com
May 1st, 2025
కొడిమ్యాల (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని టిబి ఐ ఇ ఎస్,నీ కార్యక్రమాన్ని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చేతుల మీదుగా ప్రారంభించడం జరిగినది ఇందులో భాగంగా జిల్లా ఉప వైద్య అధికారి డాక్టర్ ఎన్ శ్రీనివాస్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారిని డాక్టర్, పరమేశ్వరి, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ రాజశేఖర్, హెల్త్ సూపర్వైజర్ శ్రీను, సిబ్బంది పాల్గొన్నారు



