కోరుట్ల
బాధిత కుటుంబానికి 10 లక్షల చెక్కు అందజేత

viswatelangana.com
June 28th, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
కోరుట్లలో ఇటీవలే గణపతి విగ్రహాల తయారీ దగ్గర విద్యుత్ షాక్ తో ప్రమాదవశాత్తు మరణించిన కోరుట్ల కి చెందిన ఎల్లుట్ల సాయి,అల్వల వినోద్ కుటుంబ సభ్యులకు మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ తో కలిసి పది లక్షల రూపాయల విలువగల చెక్కులను అందచేసిన కోరుట్ల ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్, జువ్వాడి నర్సింగరావులు.



