జగిత్యాల

సర్కారు బడిలో సరస్వతి పుత్రుడు

viswatelangana.com

May 21st, 2024
జగిత్యాల (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం ఐతిపల్లి గ్రామానికి చెందిన అల్వాల గణేష్ ఈసేట్ లొ స్టేట్ 35వ ర్యాంకు మరియు ఇ.ఇ ఇ బ్రాంచ్ లో ఫస్ట్ ర్యాంక్ సాధించాడు అల్వాల గణేష్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల చేగుంటలో 9.6 జి పి ఎ సాధించారు. గణేష్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఐతుపల్లె లో ఐదవ తరగతి వరకు మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఐతుపల్లి లో పదవ తరగతి వరకు చదివాడు.

Related Articles

Back to top button