కోరుట్ల
బి ఎస్ పి పార్టీ కి మొహమ్మద్ ముజాహిద్ రాజీనామా

viswatelangana.com
June 15th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణం టౌన్ ప్రెసిడెంట్ బిఎస్పి జిల్లా మైనార్టీ కన్వీనర్ మొహమ్మద్ ముజాహిద్ ప్రెస్ మీడియా ముందు పార్టీకి రాజీనామా చేశారు. మహమ్మద్ ముజాహిద్ మాట్లాడుతూ బీఎస్పీ పార్టీలో లీడర్షిప్ లేక పార్టీ సిద్ధాంతాలకు నమ్మినవారికి పార్టీ గుర్తించడం లేదని కోరుట్ల పట్టణంలో బీఎస్పీ పార్టీని ఎంతో కష్టపడి బలోపేతం చేసిన మహమ్మద్ ముజాహిద్ బిఎస్పీ పార్టీకి రాజీనామా చేశారు.



