మేడిపల్లి
కల్వకోట గ్రామ మాజీ సర్పంచ్ పెళ్లిరోజు వేడుకలు వైభవంగా జరిపారు..
viswatelangana.com
February 12th, 2024
మేడిపల్లి (విశ్వతెలంగాణ) :
కల్వకోట మాజీ సర్పంచ్ ఆదే లక్ష్మిరాజం – రూప పెళ్లిరోజు ను వారి మిత్రులు ఘనంగా కల్వకోట గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారి దంపతులకు కేక్ కట్ చెప్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైస్ చైర్మన్ వర్ధినేని హరిచరణ్ రావు, కట్కం బుమేష్, బన్న రాజేందర్ , భారత్, గజి పాషా, ప్రణీత్, రమేష్,బెక్కం రాజు తదితరాలు పాల్గొని వారిని ఆశీర్వదించారు.



