జగిత్యాల
మంద కృష్ణ మాదిగ చిత్ర పటానికి క్షీరాభిషేకం

viswatelangana.com
March 21st, 2025
జగిత్యాల (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొండాపూర్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఉమ్మడి వెల్గటూర్ మండలం ఎమ్మార్పి ఎస్ అధ్యక్షులు చెన్న కుమారస్వామి ఆధ్వర్యంలో ఎస్సి వర్గీకరణ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందిన సందర్బంగా పద్మ శ్రీ మంద కృష్ణ మాదిగ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు, మాదిగ కులబాంధవులు తదితరులు పాల్గొన్నారు



