viswatelangana.com
January 25th, 2024
జగిత్యాల (విశ్వతెలంగాణ) :
రాయికల్ (విశ్వతెలంగాణ) :
రాయికల్ మండలంలోని ఇటిక్యాల గ్రామంలో గల మోడల్ స్కూల్లో RBSK బృందం ఆధ్వర్యంలో హిమోగ్లోబిన్ రక్త పరీక్షలు నిర్వహించారు అనిమీయ యుక్త భారత్ లో భాగంగాబాల బాలికల కు తక్కువ రక్త హీనత ఉన్నవారిని గుర్తించి వారికి సంబంధించిన మందులను పంపిణీ చేశారు. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు తగ్గిన వారికి దాని ప్రాముఖ్యతను తెలియజేయడం జరిగింది ఆహారం యొక్క ప్రాముఖ్యత రక్తం నందు హిమోగ్లోబిన్ పెంచే పోషక ఆహార ప్రాముఖ్యతను తెలియజేశారు ఈ కార్యక్రమంలో RBSK డాక్టర్ కస్తూరి రేవతి ANM జ్యోతి ఫార్మసిస్ట్ గౌతమి ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు .



