మేడిపల్లి
అంతిమ యాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, వెలిచాల రాజేందర్ రావు

viswatelangana.com
May 14th, 2024
మేడిపల్లి (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల కేంద్రంలో మంగళవారం తెల్లవారి జామున జరిగిన కారు ప్రమాదంలో ఏన్నమనేని సృజన్ కుమార్ మృతి చెందిగా విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్,వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ,కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు లు మృతుని మామ మాజీ ఎంపీపీ దొనకంటి వేణుగోపాల్ రావు ని పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం వారి అంతిమ యాత్రలో పాల్గొన్నారు.



